Tamannaah Bhatia: ఎగిసి పడుతున్న తమన్నా హాట్ అందాలు....రెచ్చిపోయిన తమన్నా భాటియా

by Admin |
Tamannaah Bhatia: ఎగిసి పడుతున్న తమన్నా హాట్ అందాలు....రెచ్చిపోయిన తమన్నా భాటియా
X

లస్ట్ లవ్ స్టోరీతో తమన్నా బోల్డ్ బ్యూటీగా మంచి మార్కులే వేసుకుంది. గతానికి భిన్నంగా ‘కామాన్ని’ ప్రదర్శించి ఔరా అనిపించింది. నటుడు విజయ్ వర్మతోనూ చట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతూ లవర్స్ అనే రూమర్స్‌కు లైన్ క్లియర్ చేసింది ఈ మిల్క్ బ్యూటీ.

ఇవి కూడా చదవండి పవన్‌, ప్రభాస్‌, మహేష్‌, ఎన్టీఆర్‌, చరణ్‌లపై Tamannaah షాకింగ్ కామెంట్స్..!




టాలీవుడ్‌కు కాస్తా దూరంగా ఉంటున్న తమన్నా.. ముంబై వెళ్లాక కాస్తా అందాల ప్రదర్శన డోస్ పెంచి కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. తాజాగా ఆమె జాకెట్ విప్పి వైట్ బ్రాలో అందాలను ప్రదర్శిస్తూ అద్దంలో తన ఎదను తానే చూసుకుంటూ నెటిజెన్లను మత్తులోకి దింపుతోంది. ఫ్రంట్, బ్యాక్ చూపిస్తూ నిద్రలేకుండా చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట సెగలు పుట్టిస్తున్నాయి







Also Read: కొంటె చూపులతో కవ్విస్తున్న జయం బ్యూటీ.. నయా లుక్ వైరల్!

Next Story

Most Viewed