- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పది భాషల్లో విడుదల కానున్న సూర్య సినిమా
వర్సటైల్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరో సూర్య హీరోగా.. శివ దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటుంది.

X
దిశ, వెబ్ డెస్క్: వర్సటైల్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరో సూర్య హీరోగా.. శివ దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటుంది. నటుడు సూర్యకి ఇది 42వ సినిమా. ఈ నేపథ్యంలో సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ 16న ప్రకటించనున్నట్లు చిత్ర యుూనిట్ ఓ పోస్టర్ విడుదల చేసింది. ఈ సినిమాలో నయనతార, దిశా పటాని కథానాయికలుగా నటిస్తుంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా పది భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి: ‘బలగం’ దర్శకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్..
Next Story






