హాట్ ఫొటోస్ షేర్ చేసి సోషల్ మీడియాను షేక్ చేస్తున్న స్టార్ కిడ్.. పిక్స్ వైరల్

by Disha Web Desk 6 |
హాట్ ఫొటోస్ షేర్ చేసి సోషల్ మీడియాను షేక్ చేస్తున్న స్టార్ కిడ్.. పిక్స్ వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీ ఖాన్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. లైఫ్ ఇన్ మెట్రో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. ఇటీవల ఈ అమ్మడు ‘జారా హట్కే జారా బచ్కే’ సినిమాతో అలరించింది. అయితే సారా అలీఖాన్ ఒక పక్క మూవీస్ చేస్తూనే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.

తాజాగా, సారా అలీఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో ముత్యాలను అమర్చిన లెహంగాలో కనిపించి హాట్ పోజులిచ్చింది. ప్రస్తుతం సారా పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక అది చూసిన కుర్రాళ్లు హార్ట్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే.. రిలయన్స్ దిగ్గజం అంబానీ ఇంట జరిగే వేడుకలో స్పెషల్‌గా కనిపించడానికే సారా ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. అందరి చూపు తన వైపుకు తిప్పుకోవడానికి ఈ అమ్మడు చాలానే కష్టపడి నట్లుంది.

Read More..

హిందీలో ‘అరుంధతి’ మూవీ.. జేజమ్మగా దీపికా పదుకొనె ..?




Next Story

Most Viewed