- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో యాడ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన స్టార్ హీరో
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘‘గుంటూర్ కారం’’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘‘గుంటూర్ కారం’’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవైపు వరుస సినిమాలతో, మరోవైపు కమర్షియల్ యాడ్స్ చేస్తూ ఎంతగానో బిజీగా ఉన్న ఈ హీరో తాజాగా మరొక యాడ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ప్రిన్స్ తాజాగా ఒక మొబైల్ ఫోన్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. ఈ యాడ్‌కు సంబంధించిన షూటింగ్ ఈ నెల(జూన్ )10వ తేదీన కంప్లీట్ కానుందట. ఇప్పటికే ఎన్నో ఇంటర్నేషనల్ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నటువంటి మహేష్ బాబు ఈ యాడ్స్ ద్వారా భారీగా డబ్బు సంపాదిస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
మహేష్ మూవీతో ‘అ’ సెంటిమెంట్ పక్కన పెట్టిన త్రివిక్రమ్.. మరి కలిసొస్తుందా?
Next Story






