- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hollywood : హాలీవుడ్ సినిమాకు జక్కన టెక్నికల్ సపోర్టు?
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో రాజమౌళి రేంజ్ పెరిగిపోయింది.

X
దిశ, సినిమా: ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో రాజమౌళి రేంజ్ పెరిగిపోయింది. అయితే తాజా సమాచారం ప్రకారం హాలీవుడ్‌లో రూపొందుతున్న ఒక సినిమా కోసం టెక్నికల్ సపోర్టు అందించేందుకు రాజమౌళి ఒప్పందం కుదుర్చుకున్నాడట. ఇండియాలోనే ఉండి రాజమౌళి ఆ సినిమా పనులను మానిటరింగ్ చేయబోతున్నాడట. గ్రాఫిక్స్ వర్క్ ఇతర విషయాలు అన్నీ కలిపి జక్కన పర్యవేక్షణలో జరుగుతున్నట్లు సమాచారం. మొత్తానికి రాజమౌళి హాలీవుడ్ ప్రాజెక్టులో భాగమవుతున్నందుకు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Next Story






