- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
వార్ 2’.. తారక్‌కు జోడిగా అలియా భట్?
by Disha Web Desk 10 |

X
దిశ, సినిమా: అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధానపాత్రలు పోషిస్తున్న చిత్రం ‘వార్ 2’. కాగా ఈ మూవీ నుంచి మరో బిగ్ అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో హృతిక్‌కి జోడీగా దీపికా పదుకొణె నటించనుండగా ఎన్టీఆర్ సరసన అలియా భట్ కనిపించబోతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్, అలియా ఇద్దరూ కలిసి ‘ఎన్టీఆర్ 30’ చిత్రంలో కలిసి నటించాల్సి ఉండగా బిజీ షెడ్యూల్ కారణంగా అలియా తప్పుకుంది. ఇప్పుడు ‘వార్ 2’ కోసం ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది.
ఇవి కూడా చదవండి:
Next Story