ఎన్టీఆర్‌కు నేషనల్ అవార్డు ఇస్తే చరణ్ గుక్కపెట్టి ఏడుస్తాడనే.. ఇలా జరిగింది?

by Disha Web Desk 9 |
ఎన్టీఆర్‌కు నేషనల్ అవార్డు ఇస్తే చరణ్ గుక్కపెట్టి ఏడుస్తాడనే.. ఇలా జరిగింది?
X

దిశ, సినిమా : నేషనల్ అవార్డ్స్ ప్రకటన జరిగినప్పటి నుంచి బెస్ట్ యాక్టర్ అవార్డు గురించి చర్చ జరుగుతూనే ఉంది. అల్లు అర్జున్‌కు అవార్డు ఇవ్వడంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్, రామ్ చరణ్‌, సూర్య, ధనుష్ లాంటి హీరోలకు కాకుండా బన్నికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనే విమర్శలు వస్తున్నాయి. కొందరేమో ఏకంగా అవార్డు కొనేశారనే కామెంట్స్ చేస్తున్నారు. కాగా తాజాగా దీనిపై స్పందించిన శ్రీరెడ్డి.. ‘తారక్‌కు అవార్డు ఇస్తే చరణ్ గుక్కపెట్టి ఏడుస్తాడని.. ఇద్దరికి కాకుండా అల్లు అర్జున్‌కు ఇచ్చారు’ అని ట్వీట్ చేసింది. అయితే మెగా ఫ్యామిలీతో సంబంధం లేకుండా బన్ని తన పని తాను చేసుకుపోవడాన్ని అప్రిషియేట్ చేసింది.

Read More..

పవన్ కల్యాణ్ బర్త్ డే CDP విడుదల.. ట్విట్టర్‌ను షేక్ చేస్తున్న ఫ్యాన్స్

సమంత-విజయ్ మధ్య వీడియో కాల్స్.. అర్ధరాత్రి ఒంటి గంటకు కూడా..




Next Story

Most Viewed