సమంత-విజయ్ మధ్య వీడియో కాల్స్.. అర్ధరాత్రి ఒంటి గంటకు కూడా..

by Disha Web Desk 9 |
సమంత-విజయ్ మధ్య వీడియో కాల్స్.. అర్ధరాత్రి ఒంటి గంటకు కూడా..
X

దిశ, సినిమా : విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్‌లో రాబోతున్న ‘ఖుషి’ సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ప్రివ్యూ షోస్ ద్వారా పాజిటివ్ టాక్ రాగా సినిమా హిట్ అయినట్లే అంటున్నారు విశ్లేషకులు. ఇక మరో నాలుగు రోజుల్లో సినిమా విడుదల కానుండగా.. ప్రమోషన్స్‌ స్పీడ్ పెంచేశారు. కాస్త డిఫరెంట్‌గా కూడా ట్రై చేశారు. అర్ధరాత్రి ఒంటి గంటకు సమంత-విజయ్ వీడియో కాల్ మాట్లాడుతున్నట్లుగా ఓ వీడియోను నెట్టింట పోస్ట్ చేశారు. ఇందులో నాక్ - నాక్ గేమ్ ఆడిన హీరోహీరోయిన్లు సినిమా విడుదల అవుతున్నట్లుగా ప్రేక్షకులకు గుర్తుచేశారు.



Next Story

Most Viewed