- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిజినేపల్లిలో పేకాటరాయుళ్ల అరెస్ట్.. 7 సెల్ ఫోన్లు సీజ్
by Jakkula.Mamatha |
మండల కేంద్రంలో రహస్యంగా పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు.

X
దిశ, బిజినేపల్లి: మండల కేంద్రంలో రహస్యంగా పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు గ్రామంలోని ఓ స్థావరంపై దాడి చేసినట్లు ఎస్సై శంషుద్దీన్ వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రూ. 55,200 నగదు, 7 సెల్ ఫోన్లు సీజ్ చేశామన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Next Story






