- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంసార పక్షంగా మారిపోయిన శ్రీరెడ్డి!
క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమం చేసి సినీ ఇండస్ట్రీలో బాగా ఫేమస్ అయింది శ్రీరెడ్డి.

దిశ, సినిమా: క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమం చేసి సినీ ఇండస్ట్రీలో బాగా ఫేమస్ అయింది శ్రీరెడ్డి. అయితే సినిమాలతో ఫేమస్ కావాలనుకున్నా ఈ అమ్మడు ఇటీవల యూట్యూబ్ వీడియోలతో అలరిస్తుంది. ముఖ్యంగా తన వల్గర్ కామెంట్లతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంది. బోల్డ్ డ్రెస్సింగ్‌లో స్కిన్ షో చేస్తూ రెచ్చిపోతుంది. అందుకే ఆమె సోషల్ మీడియాలో ఏ చిన్న పోస్ట్ పెట్టిన నిమిషంలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా శ్రీరెడ్డి పట్టు చీర కట్టుకుని ముక్కుపుడక పెట్టుకొని సంసార పక్షంగా ఉన్న ఫొటో నెట్టింట షేర్ చేసింది. ‘ఓం నమో నారాయణాయః తిరుమల తిరుపతి సన్నిధిలో’ అంటూ ట్వీట్ చేసింది. ఇది చూసిన జనాలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా కామెంట్ చేస్తున్నారు.
Read More..
కూతురు వయసున్న హీరోయిన్‌తో చిరంజీవి కామ వేషాలు, చిలిపి పనులు..
ఓం నమో నారాయణయః 🙏 తిరుమల తిరుపతి సన్నిధిలో 😊 pic.twitter.com/aRnVhwXLGG
— Sri Reddy (@MsSriReddy) August 7, 2023
- Tags
- Sri Reddy






