కూతురు వయసున్న హీరోయిన్‌తో చిరంజీవి కామ వేషాలు, చిలిపి పనులు..

by Disha Web Desk 9 |
కూతురు వయసున్న హీరోయిన్‌తో చిరంజీవి కామ వేషాలు, చిలిపి పనులు..
X

దిశ, సినిమా: తరచూ అనవసరమైన వివాదాలలో తలదూరుస్తూ సోషల్ మీడియాలో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన శ్రీరెడ్డి గురించి పరిచయం అవసరం లేదు. సినిమా హీరోలపై ఏదో ఒక రకంగా వల్గర్ కామెంట్లతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఎక్కువగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి కామెంట్స్ చేస్తుంటుంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై ఆమె చేసే కామెంట్స్ దారుణంగా ఉంటుండగా.. తాజాగా మెగాస్టార్ చిరంజీవిపై కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. చిరంజీవి ప్రజంట్ తన అప్ కమింగ్ మూవీ ‘భోళా శంకర్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో కీర్తి సురేష్‌తో కాస్త క్లోజ్‌గానే బిహేవ్ చేశాడు. దీంతో.. ‘సినిమాలో చెల్లెలు పాత్ర, నిజజీవితంలో తన కూతురు వయస్సు ఉన్న, కీర్తీ సురేష్‌తో లక్షల మంది ప్రజల ముందు ఆ చిలిపి పనులు, కామ వేషాలు ఏంటి చిరంజీవి గారు. కనీసం గద్దర్ గారికి మౌనం పాటించి ఉంటే మీ గౌరవం మరింత పెరిగేది’ అంటూ ట్వీట్ చేసింది.

Read More: కీర్తి సురేష్ పీక పిసికి చంపేయాలనుకున్నా.. చిరంజీవి షాకింగ్ కామెంట్స్

Next Story

Most Viewed