బ్లాక్ 'బ్రా' నుంచి ఎగిసిపడుతున్న అందాలు.. కుర్రాళ్లకు తడిసిపోయిందట:Sreemukhi

by Disha Web Desk 7 |
బ్లాక్ బ్రా నుంచి ఎగిసిపడుతున్న అందాలు.. కుర్రాళ్లకు తడిసిపోయిందట:Sreemukhi
X

దిశ, సినిమా : ఇటీవలి కాలంలో నటీమణులంతా తమ గ్లామర్ షోతో కట్టిపడేస్తున్నారు. ఒకరికి మించి మరొకరు అందాల ఆరబోతతో కనువిందు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెంచుకుంటూ అవకాశాలు అందుకోవడమే కాక దండిగా సంపాదిస్తున్నారు. ఇదిలా ఉంటే, తరచూ బోల్డ్ షోతో నెట్టింట దుమారం రేపే యాంకర్ శ్రీముఖి.. తాజాగా మరోసారి పింక్ డ్రెస్‌లో అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ కుర్రాళ్లకు మత్తెక్కించింది. ప్రస్తుతం గోవాలో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపిన ఈ భామ.. అక్కడి బీచ్‌లో కలియతిరుగుతూ దిగిన ఫొటోలను 'పోల్కా డాట్ లేదా పోల్కా హాట్' అనే క్యాప్షన్‌తో అభిమానులతో షేర్ చేసుకుంది. సముద్రపు ఒడ్డున అందమైన నల్లరాతి బండపై తెల్లటి తన బాడీ షేప్స్ వయ్యారంగా చూపిస్తూ మైమరిపించింది. ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్న హాట్ షోపై నెటిజన్లు 'తడిసిపోయిందబ్బా' అంటూ సెక్సీ కామెంట్లతో రెచ్చిపోతున్నారు.

Read more:

1.హరి హర వీరమల్లు' నుంచి బిగ్ అప్‌డేట్


Next Story

Most Viewed