- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మన ఊరిలో ఎవడ్రా ఆపేది’.. నాగశౌర్య ‘రంగబలి’ నుంచి సాంగ్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం ‘రంగబలి’. నూతన దర్శకుడు పవన్ బాసంశెట్టి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో యుక్తితరేజ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పూర్తి వినోదాత్మకంగా సాగే ఈ చిత్రం నుంచి

X
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం ‘రంగబలి’. నూతన దర్శకుడు పవన్ బాసంశెట్టి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో యుక్తితరేజ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పూర్తి వినోదాత్మకంగా సాగే ఈ చిత్రం నుంచి మేకర్స్ ‘మన ఊరిలో ఎవడ్రా ఆపేది’ అనే మొదటి సింగిల్‌ను రిలీజ్ చేశారు. అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాటలో నాగశౌర్య అదిరిపోయే స్టెప్పులు వేశాడు. ఇక ఇప్పటికే షూటింగ్ చివరి దశలో ఉండగా జూలై 7న సినిమా విడుదలకానుంది
Also Read: మే 25 నుంచి ఓటీటీలో ‘దసరా’ హిందీ వెర్షన్
Next Story






