- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Faria Abdullah: ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా ఘాటు అందాలు.. ప్యాంట్ జిప్ తీసేసిన టాలీవుడ్ హీరోయిన్
తన అందం, అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ హైదరాబాద్ భామ, ఇప్పుడు గ్లామర్ గేట్లు ఎత్తేసి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

దిశ, సినిమా: టాలీవుడ్ తెరపైకి చాలామంది హీరోయిన్లు వస్తుంటారు, వెళ్తుంటారు. కానీ, కేవలం ఒకే ఒక్క సినిమాతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేయడం అందరికీ సాధ్యం కాదు. 'జాతి రత్నాలు' సినిమాలో తన అమాయకమైన నటనతో, పొడవాటి జుట్టుతో 'చిట్టి'గా మెప్పించిన ఫరియా అబ్దుల్లా, అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ క్రేజీ బ్యూటీగా మారిపోయింది. తన అందం, అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ హైదరాబాద్ భామ, ఇప్పుడు గ్లామర్ గేట్లు ఎత్తేసి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
తాజాగా ఫరియా షేర్ చేసిన ఫోటోలు చూస్తుంటే, ఆమె కేవలం నటనకే కాదు, హాట్నెస్‌కు కూడా కేరాఫ్ అడ్రస్ అని నిరూపిస్తోంది. పద్ధతిగా కనిపించే 'చిట్టి'లో ఇంతటి బోల్డ్ యాంగిల్ ఉందా? అని నెటిజన్లు ఆశ్చర్యపోయేలా ఆమె పెట్టిన ఫొటోలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.ఫరియా వైట్ కలర్ బ్రా లాంటి టాప్, బ్లూ జీన్స్‌లో దర్శనమిచ్చింది. జిప్ తీసేసి, తన నడుము మరియు ఎద అందాలను ప్రదర్శిస్తూ కెమెరాకు బోల్డ్ పోజు ఇచ్చింది. ఆమె స్టైలిష్ లుక్ మరియు కాన్ఫిడెంట్ బాడీ లాంగ్వేజ్ నెటిజన్లను కట్టిపడేస్తోంది. సోఫాలో రిలాక్స్‌డ్‌గా కూర్చుని ఉంది. క్లోజప్ షాట్‌లో తన ఎద అందాలను ఎలివేట్ చేస్తూ, మత్తెక్కించే కళ్లతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. ఫరియా గ్లామర్ డోస్ చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు.
ఫరియా మరింత రెచ్చిపోయింది. సోఫాపై కూర్చుని జీన్స్ ప్యాంట్‌ను కాస్త కిందకు జరిపి, తన నాజూకైన నడుమును చూపిస్తూ అదిరిపోయే స్టిల్ ఇచ్చింది. ఈ బోల్డ్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది.
వినూత్నంగా తలకిందులుగా పడుకుని ఫోటోలకు పోజులిచ్చింది. ఆమె మత్తెక్కించే చూపులు నేరుగా కుర్రాళ్ల గుండెల్లో గుణపాల్లా గుచ్చుకుంటున్నాయి. తన పొడవాటి జుట్టును ఆరబోస్తూ ఆమె ఇచ్చిన ఈ స్టిల్ ఈ ఫోటో షూట్‌కే హైలైట్‌గా నిలిచింది.
Photo credit to Faria Abdullah ఇంస్టాగ్రామ్






