- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Simran Kaur: ఫారిన్‌లో టూ పీస్ డ్రెస్‌లో రెచ్చిపోయిన బోల్డ్ బ్యూటీ
బ్యాంకాక్‌లో స్విమ్మింగ్ పూల్ దగ్గర టూ పీస్ డ్రెస్‌లో సిమ్రాన్ కౌర్ అరాచకం సృష్టించింది.

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్లో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న వారిలో సిమ్రాన్ కౌర్ ఒకరు. ఈ బ్యూటీ మోడలింగ్ రంగం నుండి సినిమా రంగం వైపు అడుగులు వేసింది. ఇప్పటివరకు ఈమె చాలా తక్కువ సినిమాల్లో నటించింది.
కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తోంది. అందులో చాలా వరకు సూపర్ గా వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా కూడా ఈమె కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను 'ఇన్ స్టా'లో పోస్ట్ చేసింది.
వాటిలో ఈ బోల్డ్ బ్యూటీ తన అందాలతో ఒక్కసారిగా విరుచుకుపడింది. సిమ్రాన్ తాజాగా బ్యాంకాక్ లో ఉన్నట్లు తెలియజేస్తూ కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా అకౌంట్లో పోస్ట్ చేసింది.
ఈ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ టూ పీస్ డ్రెస్ వేసుకొని స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని జ్యూస్ గ్లాస్ పట్టుకొని కొన్ని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. అలాగే మరొక ఫోటోలో పొట్టి నిక్కర్ వేసుకుని తన 'లో' దుస్తులు ప్రదర్శితమయ్యేలా వైట్ కలర్ షర్టు ధరించి దాని బటన్స్ మొత్తం విప్పి ఫోటోకు స్టిల్ ఇచ్చింది.
ఈ బ్యూటీ తాజాగా పోస్ట్ చేసిన ఈ ఫోటోలు సూపర్గా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకు క్యూట్, అవుట్ స్టాండింగ్, వావ్, లవ్, ఫైర్ సింబల్ ఎమోజీలను కామెంట్లుగా పెడుతున్నారు.
Photo credit to Simran Kaur Instagram






