- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో స్టార్ సింగర్ DaniLeigh అరెస్ట్!
హాలీవుడ్ స్టార్ సింగర్ డానీలీ.. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్ట్ అయింది.

X
దిశ, సినిమా: హాలీవుడ్ స్టార్ సింగర్ డానీలీ.. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్ట్ అయింది. మంగళవారం రాత్రి అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ పార్టీకి హాజరై మద్యం సేవించిన ఆమె.. మత్తులోనే కారు నడుపుతూ ఓ వ్యక్తిని ఢీ కొట్టింది. దీంతో సదురు వ్యక్తికి తీవ్ర గాయాలవగా వెంటనే స్థానిక హాస్పిటల్ తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఆల్కహాల్ తాగి, అతివేగంగా కారు నడిపినందుకుగానూ హిట్ అండ్ రన్ కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. అయితే మయామి-డేడ్ కరెక్షన్స్ & రిహాబిలిటేషన్ ప్రకారం ఆమెకు దాదాపు రూ.8 లక్షల ఫైన్ విధించి విడుదల చేసినట్లు వెల్లడించారు.
Also Read: తెల్లటి దుస్తుల్లో ఎద అందాలతో మైమరపిస్తున్న నటి..
29 ఏళ్ల ప్రియురాలితో మొదటి బిడ్డను కనాలి అనుకుంటున్నా 82 ఏళ్ల నటుడు
Next Story






