తెల్లటి దుస్తుల్లో ఎద అందాలతో మైమరపిస్తున్న నటి.. Megha Shetty

by Disha Web Desk 9 |
తెల్లటి దుస్తుల్లో ఎద అందాలతో మైమరపిస్తున్న నటి.. Megha Shetty
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల సీరియల్‌లో అలరించే నటులు హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని అందంతో భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను పెంచేసుకుంటున్నారు. అయితే ‘జీ’ తెలుగులో వచ్చే సూపర్ హిట్ ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌లో హీరోయిన్ పాత్రలో నటిస్తున్న మిల్క్ బ్యూటీ ‘మెగా శెట్టి’ కూడా ఆ జాబితాలోనే చేరింది. ఈ మధ్యన తన క్యూట్ లుక్స్‌ ఫోటో షూట్లతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా.. ఈ బ్యూటీ పర్వతాల ప్రదేశంలో వాటర్ దగ్గర హాట్ హాట్ చూపులతో.. హైహీల్స్ వేసుకుని, తెల్లటి దుస్తులు ధరించి.. ఎద అందాలను చూపిస్తూ, పాదాలపైన నిల్చుని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ పిక్స్‌ను ఆమె ఇన్‌స్టా్గ్రామ్‌లో పోస్ట్ చేయగా.. ‘‘వావ్ మేడమ్ హీరోయిన్‌లా ట్రై చేయండి, ఎంతో అందంగా ఉన్నారు, మత్తెక్కించే చూపులతో మతిపోగోడుతున్నారు, ఫిదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Also Read: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో స్టార్ సింగర్ అరెస్ట్!

దేవకన్యను తలపిస్తున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్..!

రూ.3 కోట్ల కారు కొన్న హీరోయిన్

Next Story