- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అబార్షన్ కావడంతో కుంగిపోయా.. సింగర్ Chinmayi
దిశ, సినిమా: ప్రముఖ సింగర్ చిన్మయి- హీరో రాహుల్ రవీంద్రన్ ఇటీవలే ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు.

X
దిశ, సినిమా: ప్రముఖ సింగర్ చిన్మయి- హీరో రాహుల్ రవీంద్రన్ ఇటీవలే ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. ఈ సందర్భంగా అభిమానుల ప్రేమ, ఆశీర్వచనాలకు థాంక్స్ నోట్ షేర్ చేసిన చిన్మయి.. 'ద్రిప్త, శర్వస్.. మా ప్రపంచంలోకి కొత్తగా వచ్చిన, జీవితాంతం మాతోనే ఉండిపోయే అతిథులు. నిజానికి మేము ఎప్పుడో తల్లిదండ్రులు కావాలనుకున్నాం. కానీ పాండమిక్ కారణంగా సాధ్యం కాలేకపోయింది. డాక్టర్ సూచనలతో కరోనా సమయంలో పిల్లలు వద్దని అనుకున్నాం. కానీ సెకండ్ వేవ్ అయిపోయాక గర్భవతిని అయిన నేను మూడు నెలలకు అబార్షన్ కావడంతో బాధపడ్డాను. కానీ తర్వాత ప్రెగ్నెన్సీకి జాగ్రత్తలు పాటించడంతో ఇద్దరు పిల్లలకు జన్మనివ్వగలిగాను' అని తెలిపింది.
ఇవి కూడా చదవండి : 2023 నుండి తల్లులు, వివాహితలు కూడా మిస్‌యూనివర్స్‌లు కావచ్చు
Next Story






