రణ్‌వీర్‌తో నగ్నంగా ఫొటో షూట్ చేయాలనుంది.. అక్కడే నా కోరిక తీర్చుకుంటా

by Disha Web Desk 10 |
రణ్‌వీర్‌తో నగ్నంగా ఫొటో షూట్ చేయాలనుంది.. అక్కడే నా కోరిక తీర్చుకుంటా
X

దిశ, సినిమా : బీ టౌన్ స్టార్ హీరో రణ్‌వీర్ న్యూడ్ ఫొటో షూట్‌పై మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసింది షెర్లిన్ చోప్రా. ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి.. రణ్‌వీర్‌తో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. అలాగే ఆయన నగ్నంగా పోజులిచ్చినప్పుడు మెచ్చుకున్న జనాలు తాము సెమీ న్యూడ్‌గా కనిపించినా దుర్భాషలాడుతారని వాపోయింది. ఈ క్రమంలోనే మీరు మళ్లీ నగ్నంగా కనిపించాలనుకుంటున్నారా? అని విలేఖరి ప్రశ్నించగా.. ‘ఒక మ్యాగజైన్ కోసం రణ్‌వీర్ సింగ్ చేసిన నగ్న ఫొటోషూట్ ప్రశంసలు పొందింది. మహిళల కొంగు జారితో నోరు నెత్తిన పెట్టుకునే జనాలు దాని గురించి పెద్దగా మాట్లాడలేదు. ఇక్కడే వివక్ష ఉందనేది స్పష్టంగా తెలిసిపోతుంది. ఇక నేను రణ్‌వీర్‌తో పని చేయాలనుకుంటున్నది నిజమే. ఓ అద్భుతమైన ద్వీపంలో అతనితో ఏకాంతంగా ఫోటోషూట్ చేయడం సరదాగా ఉంటుంది’ అంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది.

Read More:

లైంగిక సామర్థ్యాన్ని పెంచే మినరల్స్ ఉన్న ఆహారాలు ఇవే.. నిపుణుల సలహా!

ప్రేమికుడి ప్రాణం తీసిన ప్రియురాలి ముద్దు.. మీ పార్ట్‌నర్‌తో జాగ్రత్త!


ఆ హీరో‌ను సెక్స్ సీన్స్ చేద్దామని అడిగేదాన్ని: హీరోయిన్ కామెంట్స్ వైరల్!


Next Story

Most Viewed