లైంగిక సామర్థ్యాన్ని పెంచే మినరల్స్ ఉన్న ఆహారాలు ఇవే.. నిపుణుల సలహా!
కొంత మంది పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాలు మన శరీరానికి ఎంత మేలు చేస్తాయో తెలుసుకుని వాటిని మాత్రమే ఎంపిక చేసుకుంటారు.
ముఖ్యంగా పురుషులు తమ భాగస్వామితో ఎంజాయ్ చేయాలని లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఆహారాలు తింటారు. అలాంటి వారు ఈ మినరల్స్ ఉన్నవాటిని తింటే బెడ్‌ రూమ్‌లో రెచ్చిపోతారట. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.
మెగ్నీషియం కంటెంట్ అధికంగా ఉండే పదార్థాలు తినడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు సలహా ఇస్తున్నారు. గుడ్లు, తృణధాన్యాలు, బ్రౌన్ రైస్‌లో ఇది ఎక్కువగా ఉంటుంది.
లిబిడో స్థాయిలను పెంచడంలో సెలీనియం ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాబట్టి బ్రోకలీ, క్యాబేజీ, పుట్ట గొడుగులు తినాలి.
జింక్ మన శరీరానికి చాలా ముఖ్యం. ఇది ఉన్న ఆహారాన్ని తీసుకుంటే వైవాహిక జీవితం సంతోషంగా మారుతుంది.
ఐరన్ లైంగిక ప్రేరేపణను పెంచుతాయి. అలాంటి వారు గుడ్లు, ఖర్జూరం, ఆకు కూరలు తింటే మంచిది.
పొటాషియం ఉన్న వాటిని తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యం ఎక్కువ అవుతుంది. చేపలు, గుడ్లు, అరటిని డైట్‌లో చేస్తుకోవాలి.
కాల్షియం లోపం కారణంగా లైంగికంగా బలహీన పడతారు. కాబట్టి ఇది ఉన్న ఆహారన్ని ఎంపిక చేసుకోవాలి.
విటమిన్-ఇ ఉన్న వాటిని తింటే ఆరోగ్యానికి శక్తిని అందించడంతో పాటు లైంగికంగా శక్తి పెరుగుతుంది.
విటమిన్-సి వర్షాకాలం వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో ముందుటుంది. అలాగే లైంగిక సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది.