#ఎన్టీఆర్ 30.. సైఫ్ అలీఖాన్ భార్యగా సీరియల్ నటి!

by Disha Web Desk 9 |
#ఎన్టీఆర్ 30.. సైఫ్ అలీఖాన్ భార్యగా సీరియల్ నటి!
X

దిశ, సినిమా: ఈ మధ్యకాలంలో బుల్లితెర నటులు సైతం మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంటున్నారు. ఈ పాపులారిటీ వారికి సినిమాల్లో కూడా అవకాశాలు తెచ్చిపెడుతున్నాయి. ‘విరూపాక్ష’ సినిమాలో విలన్ రోల్‌లో నటించి రవికృష్ణ మెప్పించగా.. చైతన్య ‘కస్టడీ’లో ‘కార్తీక దీపం’ సీరియల్ ఫేమ్ దీప మంచి లక్కీ చాన్స్ కొట్టేసింది. తాజాగా ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న ‘#ఎన్టీఆర్ 30’లో విలన్ పాత్ర చేస్తున్న సైఫ్ అలీఖాన్ భార్యగా సీరియల్ నటి చైత్ర రాయ్‌ సెలెక్ట్ అయినట్లు న్యూస్ ట్రెండ్ అవుతుంది. కన్నడ, తెలుగు సీరియల్స్‌లో నటించి అభిమానులను మెప్పించిన ఆమె.. ఇందులో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Read more:

హీరోయిన్ స్నేహను రక్తం వచ్చేలా కొట్టిన డైరెక్టర్?


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed