- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హీరోయిన్ స్నేహను రక్తం వచ్చేలా కొట్టిన డైరెక్టర్?
by Kodari Anjali |
సీనియర్ నటి స్నేహకు సంబంధించిన ఇన్‌ట్రెస్టింగ్ విషయం ఒకటి బయటకు వచ్చింది.

X
దిశ, సినిమా: సీనియర్ నటి స్నేహకు సంబంధించిన ఇన్‌ట్రెస్టింగ్ విషయం ఒకటి బయటకు వచ్చింది. గతంలో తమిళ దర్శకుడు సుశీ గణేషన్‌తో చాలా సన్నిహితంగా ఉండేదట స్నేహ. అలా ఆ డైరెక్టర్ స్నేహను లవ్ చేశాడట. ప్రశాంత్, స్నేహ హీరోహీరోయిన్‌లుగా గణేషన్ ఓ సినిమా తెరకెక్కించగా.. ఆ సమయంలోనే ప్రశాంత్‌తో స్నేహ ప్రేమలో పడిందట. ఈ విషయం తెలుసుకున్న దర్శకుడు సుశీ గణేషన్ స్నేహను రక్తం వచ్చేలా కొట్టాడట. ఇది నిజమెంతో తెలియదు. కానీ, నెట్టింట ఈ వార్త చక్కర్లు కొడుతోంది. ఇక స్నేహ తన భర్త ప్రసన్న, ఇద్దరు పిల్లలతో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.
- Tags
- Sneha
- viral news.
Next Story






