- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Adipurush :‘ఆదిపురుష్’ కొంపముంచిన విజువల్ ఎఫెక్ట్స్..
జూన్ 16న విడుదల కానున్న ‘ఆదిపురుష్’ ఆన్‌లైన్ బుకింగ్స్ రికార్డ్ స్థాయిలో పెరిగిపోతున్నాయి.

X
దిశ, సినిమా: జూన్ 16న విడుదల కానున్న ‘ఆదిపురుష్’ ఆన్‌లైన్ బుకింగ్స్ రికార్డ్ స్థాయిలో పెరిగిపోతున్నాయి. ప్రభాస్ స్టామినా ఏంటో నిరూపిస్తున్నాయి. ప్రీమియర్ షోస్ రెస్పాన్స్ కూడా అదిరిపోయినట్లు తెలుస్తుండగా.. ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్, దేవదత్త పర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్‌గా నిలిచాయని, మ్యూజిక్ ప్లస్ అయిందనే పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. అయితే విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా కొన్ని సన్నివేశాలు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేదని, ఇది కచ్చితంగా మైనస్ అని సమాచారం. కాగా రివ్యూ, రేటింగ్స్ మాత్రం అదిరిపోతున్నాయి. మస్ట్ వాచ్ ఫిల్మ్‌గా చెప్తున్నాయి.
Read more: ప్రభాస్‌పై కృతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. వీరిపై వస్తున్న రూమర్స్ నిజమే..!
Next Story






