- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరోసారి సమంతపై ట్రోలింగ్.. ఓవర్ చేయొద్దంటూ..!
స్టార్ సమంత మరోసారి నెట్టింట ట్రోలింగ్ ఎదుర్కుంటోంది.

X
దిశ, సినిమా: స్టార్ సమంత మరోసారి నెట్టింట ట్రోలింగ్ ఎదుర్కుంటోంది. ఇటీవల ‘సిటాడెల్’ సిరీస్ లండన్ ప్రీమియర్‌కు హాజరైన ఆమె అక్కడి మీడియాతో మాట్లాడిన తీరు చర్చనీయాంశమైంది. డైరెక్టర్స్, హీరో వరుణ్‌ధావన్ ఇండియన్ స్లాంగ్‌లోనే మాట్లాడగా.. సమంత మాత్రం ఫారిన్ యాసలో సంబోధించింది. దీంతో ‘ఈ ఫేక్ యాస అవసరమా? ఫారిన్ స్లాంగ్ నీకు సూట్ కాలేదు. తనది కేరళ అని ఎవరైనా గుర్తు చేయండి’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
Read more:
Next Story






