Vijay Deverakonda కు గట్టి షాకిచ్చిన Sai Pallavi

by Chukka Sudharani |   (  Updated:2022-08-17 05:23:28  IST  )

దిశ, వెబ్‌డెస్క్: విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సౌత్ నుంచి బాలీవుడ్ దాకా తనకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు.

Vijay Deverakonda కు గట్టి షాకిచ్చిన Sai Pallavi
X

దిశ, వెబ్‌డెస్క్: విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సౌత్ నుంచి బాలీవుడ్ దాకా తనకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు.. యంగ్ స్టార్ హీరోయిన్స్ కూడా అతడితో జత కట్టడానికి ఆరటపడుతున్నారు. ఇలాంటి క్రేజీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న హీరోతో అవకాశం వచ్చినా నటించనని తేల్చి చెప్పేసిందట యంగ్ బ్యూటీ సాయిపల్లవి.

ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్‌గా రాణిస్తూ.. తనదైన స్టైల్లో దూసుకు పోతుంది సాయిపల్లవి. ఎంత పెద్ద హీరో అయినా కథలో హీరోయిన్ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటేనే చేస్తుంది. కథ నచ్చకపోతే ఎంత స్టార్ హీరో అయినా.. డైరెక్టరైనా సినిమాకు నో చెప్పేస్తుంది ఈ బ్యూటీ. ఈ తరహాలోనే సాయిపల్లవికి విజయ్‌తో నటించే అవకాశం వచ్చింది. ఆ చాన్స్‌కు ఆమె నో చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. డియర్ కామ్రేడ్ సినిమాలో రష్మిక మందన్నా కంటే ముందు సాయి పల్లవినే అనుకున్నారట. కానీ, ఆ సినిమాలో ముద్దు సీన్ ఉండటంతో తాను నటించని చెప్పేసిందట. అంతే కాకుండా ఫ్యూచర్‌లో కూడా రౌడీ హీరోతో కలిసి నటించనని చెప్పినట్టు సమాచారం. విజయ్ సినిమా చూసింగ్‌కి, తన సినిమా చూసింగ్‌కు చాలా తేడాలు ఉన్నాయని అంటుందట ఈ భామ. మరి ఎప్పటికైనా వీరిద్దరు కలిసి సినిమా చేస్తారో లేదో వేచి చూడాల్సి ఉంది.

అలా మాట్లాడకుండా ఉండాల్సింది.. డైరెక్టర్‌కు క్షమాపణ చెప్పిన Anupama పరమేశ్వరన్

Taapsee Pannu కంటే నా b**bs పెద్దవి.. స్టార్ డైరెక్టర్ ఘాటు వ్యాఖ్యలు

Next Story