అలా మాట్లాడకుండా ఉండాల్సింది.. డైరెక్టర్‌కు క్షమాపణ చెప్పిన Anupama Parameswaran

by Chukka Sudharani |   (  Updated:2022-08-17 05:08:09  IST  )

దిశ, వెబ్‌డెస్క్: చందు మొండేటి డైరెక్షన్‌లో వచ్చిన సినిమా 'కార్తికేయ 2' భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.

అలా మాట్లాడకుండా ఉండాల్సింది.. డైరెక్టర్‌కు క్షమాపణ చెప్పిన Anupama Parameswaran
X

దిశ, వెబ్‌డెస్క్: చందు మొండేటి డైరెక్షన్‌లో వచ్చిన సినిమా 'కార్తికేయ 2' భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మూవీ టీం సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఆ ఈవెంట్‌లో దిల్ రాజు మీడియాకు చిన్నపాటి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక అనుపమ అయితే డైరెక్టర్ చందు మొండేటికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకుంది. సక్సెస్ మీట్‌లో అనుపమ మాట్లాడుతూ..

''గుజరాత్‌లో షూటింగ్ జరుపుకుంటున్న సమయంలో తనకు చాలా బ్యాక్ ఏక్ వచ్చిందని.. అయినా ఏదో రకంగా ఆ షెడ్యూల్ పూర్తి చేశాం. కానీ, ఒక రోజు టెక్నికల్ ఇష్యూస్ కారణంగా షూటింగ్ ఆలస్యం అయ్యిందని.. తనకు బ్యాక్ ఏక్ ఉండటంతో బాగా ఫ్రస్టేటై చందు మొండేటితో వర్క్ చేయడం రిగ్రేట్ ఫీలవుతున్నానని చెప్పానని తెలిపింది. అయితే ఆ రోజు తాను అలా మాట్లాడకుండా ఉండాల్సిందంటూ భాదపడి.. స్టేజ్ మీదే డైరెక్టర్ చందుకు బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నానని తెలిపింది. ఆయనతో వర్క్ చేయడం వల్లే ఇంత సక్సెస్ వచ్చిందంటూ నిర్మాతలకు, చందు మొండేటికి కృతజ్ఞతలు తెలుపుకుంది.

విజయ్​ దేవరకొండకు గట్టి షాకిచ్చిన సాయి పల్లవి

గుండు సీక్రెట్ బయటపెట్టిన లలితా జ్యూవెల్లరీ ఎండీ.. అసలు ముచ్చట ఇదే!

Taapsee Pannu కంటే నా b**bs పెద్దవి.. స్టార్ డైరెక్టర్ ఘాటు వ్యాఖ్యలు

Next Story