Virupaksha Movie : సాయిధరమ్‌తేజ్ కెరీర్‌లో నెంబర్ వన్‌గా నిలవనుందా?

by Phanindra |   (  Updated:2023-05-16 07:51:49  IST  )

సాయి ధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు తెరకెక్కించిన హారర్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’.

Virupaksha Movie :  సాయిధరమ్‌తేజ్ కెరీర్‌లో నెంబర్ వన్‌గా నిలవనుందా?
X

దిశ, సినిమా: సాయి ధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు తెరకెక్కించిన హారర్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే భారీ రెస్పాన్స్ అందుకుంది. ఇప్పటికీ మూడు వారాలు పూర్తిచేసుకుని ఫోర్త్ వీక్‌లోనూ సత్తా చాటుతోంది. ప్రపంచ‌వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలుపుకుని రూ.50 కోట్ల రాబట్టిన చిత్రం త్వరలోనే వంద కోట్ల గ్రాస్ చేరుకోనుంది. దీంతో సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా ఇది రికార్డ్ క్రియేట్ చేయనుంది.

Read more:

Virupaksha Movie OTT Release : ‘విరూపాక్ష’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది!

Next Story