- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Virupaksha Movie OTT Release : ‘విరూపాక్ష’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
హీరో సాయి ధరమ్ తేజ్, కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘విరూపాక్ష’’ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ సాధించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: హీరో సాయి ధరమ్ తేజ్, కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘విరూపాక్ష’’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతగా హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్క్రీన్‌ప్లే అందించడం వల్ల ఈ మూవీకి కలిసొచ్చింది. సంయుక్త మీనన్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ మంచి రేట్‌కు కొన్నారని సమాచారం. కాగా.. మే 21న స్ట్రీమింగ్‌లోకి అందుబాటులో ఉండనున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.
Read more:
‘విరూపాక్ష’.. సాయిధరమ్‌తేజ్ కెరీర్‌లో నెంబర్ వన్‌గా నిలవనుందా?
Next Story






