- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘రావణాసుర’ ట్రైలర్
టాలీవుడ్ మాస్ హీరో రవితేజ నటించిన తాజా చిత్రం ‘రావణాసుర’..

X
దిశ,సినిమా: టాలీవుడ్ మాస్ హీరో రవితేజ నటించిన తాజా చిత్రం ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ, దక్షా నగార్కర్, మేఘా ఆకాష్‌లు హీరోయిన్లుగా నటించారు. అక్కినేని హీరో సుశాంత్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఏప్రిల్ 7న ఈ మూవీ రిలీజ్ కానుండగా ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. కాగా తాజాగా రిలీజ్ అయిన మరో ట్రైలర్ యూట్యూబ్‌లో దుమ్మురేపుతుంది. ఇప్పటివరకూ 10 మిలియన్ వ్యూస్ సాధించి ట్రెండింగ్‌లో నిలిచింది.
ఇవి కూడా చదవండి: ఆ విషయంలో మణిరత్నం అంటే నాకు అసూయ.. ఎలా ఆలోచిస్తాడో
Next Story






