- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rashmika Mandanna : హ్యాపీ బర్త్ డే నేషనల్ క్రష్ రష్మిక మందన్న
ఒక చిన్న సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమయిన ఈ భామ

X
దిశ, వెబ్ డెస్క్ : ఒక చిన్న సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమయిన ఈ భామ ..అందరికి నేషనల్ క్రష్ అయింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న నేడు పుట్టిన రోజును సెలెబ్రేట్ చేసుకుంటుంది. శాండిల్ వుడ్ లో కిరిక్ పార్టీతో తన సినీ కెరియర్‌ను మొదలు పెట్టింది. తెలుగు , కన్నడ ఇండస్ట్రీలో టాప్ రేంజ్ అందుకున్న హీరోయిన్స్ లో రష్మిక కూడా ఒకరు. గీతా గోవిందం రష్మిక రేంజ్ నే మార్చేసింది. ఈ సినిమాలో రష్మిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సమంత మెయిన్ లీడ్‌గా చేయాలిసిన సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న రష్మిక ప్లేస్ కొట్టేసింది. నేడు తన 27 వ పుట్టిన రోజును జరుపుకుటుంది.
ఇవి కూడా చదవండి: నాగ చైతన్య ముద్దు పెట్టడానికి చాలా ఇబ్బంది పడ్డారు.. హీరోయిన్ హాట్ కామెంట్
Next Story






