- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > నాగ చైతన్య ముద్దు పెట్టడానికి చాలా ఇబ్బంది పడ్డారు.. హీరోయిన్ హాట్ కామెంట్
నాగ చైతన్య ముద్దు పెట్టడానికి చాలా ఇబ్బంది పడ్డారు.. హీరోయిన్ హాట్ కామెంట్
‘ఏకే రావు పీకే రావు’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భామ దక్ష నగార్కర్.

X
దిశ, వెబ్‌డెస్క్: ‘ఏకే రావు పీకే రావు’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భామ దక్ష నగార్కర్. తన అందంతో నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న దక్ష.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇంటర్వ్యూలో దక్ష మాట్లాడుతూ.. ‘తోటి నటులపై నాగచైతన్య శ్రద్ధ చూపుతారు. బంగార్రాజు మూవీలో ఆయనతో కలిసి పని చేయడం నా అదృష్టం. ఆ మూవీలో నన్ను పట్టుకోవడానికి, ముద్దు పెట్టుకోవడానికి ఎంతో ఇబ్బంది పడ్డారు. షూట్ పూర్తికాగానే నాకు సారీ చెప్పేవారు. ఆయన ఒక జెంటిల్ మ్యాన్. అమ్మాయిలకు చాలా గౌరవం ఇస్తారు’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి: Rashmika Mandanna : హ్యాపీ బర్త్ డే నేషనల్ క్రష్ రష్మిక మందన్న
Next Story






