- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉత్తనూర్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియ 90 శాతం పూర్తి
by Jakkula.Mamatha |
సదాశివ నగర్ మండలం ఉత్తనూర్‌లో ఓటర్ నమోదు సమగ్ర సవరణ కార్యక్రమం ఆదివారం నాటికి 90 శాతం పూర్తయినట్లు జీపీఓ రాజేశ్వర్ తెలిపారు.

X
దిశ, సదాశివనగర్: సదాశివ నగర్ మండలం ఉత్తనూర్‌లో ఓటర్ నమోదు సమగ్ర సవరణ కార్యక్రమం ఆదివారం నాటికి 90 శాతం పూర్తయినట్లు జీపీఓ రాజేశ్వర్ తెలిపారు. గ్రామంలో ఇప్పటివరకు 1,700 ఓటర్లను గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఇంకా 10 శాతం మంగళవారం నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. అఖిలపక్ష రాజకీయ నాయకులు, ఇతర శాఖల సిబ్బందికి, గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు.
Next Story






