- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వారిపై కోపంతో షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోయిన స్టార్ హీరోయిన్ (వీడియో)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.

X
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది. ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటూనే పుష్ప-2 షూటింగ్‌లో పాల్గొంటుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటే తన హాట్ అందాలతో చేసే రచ్చ అంత ఇంత కాదు. తాజాగా, రష్కికకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. అందులో రష్మిక కుర్చీపై కూర్చుని ఉండగా ఆమె చుట్టూ మేకప్ ఆర్టిస్టులు రెడీ చేస్తుంటారు. అయితే రష్మిక మాత్రం వారిపై ఫైర్ అయి తన స్ట్రగ్ వేసుకుని వెళ్లిపోతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో అది చూసిన నెటిజన్లు అది యాడ్ షూట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read; ఆయనవల్లే నాతో ఎవరూ డేటింగ్ చేసే సాహసం చేయలేదు: పూజ
Next Story






