Rashmika: లక్కీ ఛాన్స్ కొట్టేసిన రష్మిక.. ఏకంగా Sharukh khan తోనే..

by Vinod kumar |   (  Updated:2023-08-30 13:02:07  IST  )

కన్నడ ఇండస్ట్రీ నుంచి తన సినీ కెరీర్‌ను మొదలుపెట్టిన హీరోయిన్ రష్మిక మందన్న ఇప్పుడు వరుస చిత్రాల్లో నటించి తనకంటూ స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది.

Rashmika: లక్కీ ఛాన్స్ కొట్టేసిన రష్మిక.. ఏకంగా Sharukh khan తోనే..
X

దిశ, సినిమా: కన్నడ ఇండస్ట్రీ నుంచి తన సినీ కెరీర్‌ను మొదలుపెట్టిన హీరోయిన్ రష్మిక మందన్న ఇప్పుడు వరుస చిత్రాల్లో నటించి తనకంటూ స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ప్రజంట్ ‘పుష్ప 2’ మూవీతో పాటు పలు చిత్రాలతో బిజీగా ఉన్న ఆమె తాజాగా మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్‌తో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. వాస్తవానికి ఆయన పక్కన ఒక చిన్న ఫ్రేమ్‌లో కనిపించిన చాలు అనుకునే నటులు చాలామంది ఉంటారు. కానీ ఆ అవకాశం అందరూ హీరోయిన్ లకు లభించదు. ఇక షారుఖ్‌తో కలిసి రష్మిక ఒక యాడ్‌లో నటించనుండగా ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి : Jawan: ‘జవాన్’ నుంచి ‘రామయ్య వస్తావయ్యా’ సాంగ్ రిలీజ్..

Read More: 'Gadar 2' OTT streaming: ‘గదర్ 2’ ఓటీటీ స్ట్రీమింగ్ అప్ డేట్..

Next Story