Jawan: ‘జవాన్’ నుంచి ‘రామయ్య వస్తావయ్యా’ సాంగ్ రిలీజ్..

by Disha Web Desk 13 |
Jawan: ‘జవాన్’ నుంచి ‘రామయ్య వస్తావయ్యా’ సాంగ్ రిలీజ్..
X

దిశ, సినిమా: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘జవాన్’. ఈ సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబ‌ర్ 7న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఇక ఇప్పటికే విడుదలైనా ‘దుమ్మే దులిపేలా..’ అనే పాట‌తో పాటు ‘ఛ‌లోనా’ అనే రొమాంటిక్ సాంగ్స్ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ నుంచి మూడో పాట‌గా ‘నాట్ రామ‌య్యా వ‌స్తావ‌య్యా’ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాట చూడడానికి కలర్‌ఫుల్‌గా ఉంది. నయనతార చాలా గ్లామర్‌గా కనిపించింది.

ఇవి కూడా చదవండి :

NTR రూ. 100 నాణెం అమ్మకాలు షూరు.. భారీగా క్యూ కట్టిన ఫ్యాన్స్..!

Sharukh Khan యువతను తప్పుదారి పట్టిస్తున్నాడు.. ఆన్‌లైన్ యాడ్‌పై NGO సంస్థ ఫైర్

Rashmika: లక్కీ ఛాన్స్ కొట్టేసిన రష్మిక.. ఏకంగా షారుఖ్‌తోనే..

Read More: Boys Hostel movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘బాయ్స్‌ హాస్టల్‌’ మూవీ!


Next Story

Most Viewed