- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సమంతతో నటించేందుకు ఒప్పుకోని రానా
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న తాజా చిత్రం ‘శాకుంతలం’ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

X
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న తాజా చిత్రం ‘శాకుంతలం’ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సామ్‌కు జోడిగా దుష్యంత మహారాజు పాత్రలో మలయాళం నటుడు దేవ్ మోహన్ నటించారు. అయితే ఈ పాత్రను తెలుగు స్టార్ హీరోలు ఎవరైనా నటించి ఉంటే బాగుండేది అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ముందుగా ఈ ప్రయత్నాలు కూడా జరిగాయి కానీ ఎవరూ అంతగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. సామ్‌తో ఫ్రెండ్లీగా ఉండే రానా కూడా ఒప్పుకోలేదట. దర్శకుడు గుణశేఖర్ చేసిన ఈ ప్రయత్నం విఫలం కావడంతో దేవ్ మోహన్‌ను సంప్రదించారని సమాచారం.
Read more:
Next Story






