సంగీత దర్శకుడిగా మారిన అకీరా.. పవన్ ఫ్యాన్స్ రియాక్షన్

by Disha Web Desk 6 |
సంగీత దర్శకుడిగా మారిన అకీరా.. పవన్ ఫ్యాన్స్ రియాక్షన్
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ ఎప్పుడూ పబ్లిక్ ప్లేసెస్, సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉంటాడు. ఇక వెండితెరపై నటుడిగా అకీరా ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ తను మాత్రం వేరే ప్లాన్స్‌తో ఉన్నట్లు కనిపిస్తోంది. హీరోగా కాకుండా సంగీతంలో కెరీర్‌ను కొనసాగించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య ‘రైటర్స్ బ్లాక్’ అనే హాలీవుడ్ షార్ట్ ఫిల్మ్‌కి అకీరా మ్యూజిక్ అందించగా.. దీన్ని తన ఫ్రెండ్స్ రూపొందించినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపాడు అడివి శేషు. అయితే హీరోగా ఎప్పుడు పరిచయం అవుతాడో చెప్పాలని కోరుతున్నారు అభిమానులు.

ఇవి కూడా చదవండి: సమంతతో నటించేందుకు ఒప్పుకోని రానా



Next Story

Most Viewed