- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘పఠాన్2’లో ఇండియన్ రా ఏజెంట్‌గా రామ్ చరణ్?
‘ఆర్ఆర్ఆర్’ మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా దూసుకుపోతున్నాడు రామ్ చరణ్.

X
దిశ, సినిమా: ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా దూసుకుపోతున్నాడు రామ్ చరణ్. తాజా సమాచారం ప్రకారం చరణ్ బాలీవుడ్ స్టార్ హీరో మూవీలో భాగం కాబోతున్నాడు. షారుఖ్ ఖాన్ ‘పఠాన్2’ సినిమాలో చెర్రీ ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడట. ఇండియన్ రా ఏజెంట్‌గా చరణ్‌కు మంచి క్యారెక్టర్‌ను ఫిక్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక రీసెంట్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా యశ్ రాజ్ స్పై యూనిర్స్‌లో పార్ట్ అయిపోయాడు. హృతిక్‌కు పోటిగా ‘వార్ 2’ లో కనిపించబోతున్నాడు.
Read more:
Next Story






