Rangamarthanda OTT Streaming: ఓటీటీలోకి వచ్చిన ‘రంగమార్తాండ’

by Disha Web Desk 10 |
Rangamarthanda OTT Streaming: ఓటీటీలోకి వచ్చిన ‘రంగమార్తాండ’
X

దిశ,సినిమా: టాలీవుడ్ అగ్ర దర్శకుడు కృష్ణవంశీ దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత ‘రంగమార్తాండ’ అనే సినిమా తెరకెక్కించాడు. ఇటీవల విడుదలైన ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఏ విధమైనటువంటి పబ్లిసిటీ ప్రమోషన్స్ లేకపోయినా కేవలం మౌత్ టాక్ ద్వారా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం నటన అద్భుతం అని చెప్పాలి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ హక్కులు అమెజాన్ కైవసం చేసుకుంది.

Read more:

‘పఠాన్2’లో ఇండియన్ రా ఏజెంట్‌‌గా రామ్ చరణ్?

Next Story

Most Viewed