- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > నటుడిగా నన్ను మళ్ళీ పుట్టించింది మాత్రం ఆ దర్శకుడే: Ram Charan Emotional Comments
నటుడిగా నన్ను మళ్ళీ పుట్టించింది మాత్రం ఆ దర్శకుడే: Ram Charan Emotional Comments
ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్న రామ్ చరణ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరై ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్న రామ్ చరణ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరై ఎమోషనల్ కామెంట్స్ చేశారు. చరణ్ కెరీర్ స్టార్టింగ్‌లో రొటీన్ సినిమాలు చేస్తూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే ‘రంగస్థలం’ చిత్రంతో ఢిఫరేంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడో మరింత ఫేమ్ అయ్యాడు. ఒక చెవిటి వాడి పాత్రలో చిట్టిబాబు అనే పాత్రకు ప్రాణం పోశాడు. ఈ సినిమా వచ్చేంతవరకు చరణ్‌లో అంత మంచి నటుడు ఉన్నాడనేది అందరికీ తెలియదు. అంతలా నటించి ఆడియన్స్‌ను మెప్పించాడు. దీంతో చరణ్.. ‘‘ఈ మూవీతో నేను నటుడిగా మళ్లీ పుట్టానని అన్నాడు. ఇదంత దర్శకుడు సుకుమార్ గొప్పతనమే. ఆయనకు రుణపడి ఉంటానని’’ చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి : ‘Indian-2’లో బ్రహ్మానందం.. క్లారిటీ ఇచ్చేసిన శంకర్
Next Story






