పెళ్లి తర్వాత కళ్లుచెదిరే అందంతో దర్శనమిచ్చిన రకుల్.. నాభి అందాలతో యువతకు కాక పుట్టిస్తోందిగా!

by Disha Web Desk 9 |
పెళ్లి తర్వాత కళ్లుచెదిరే అందంతో దర్శనమిచ్చిన రకుల్.. నాభి అందాలతో యువతకు కాక పుట్టిస్తోందిగా!
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోల సరసన నటించి.. తన నటనతో వాహూవా అనిపించింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఈ బ్యూటీ అందం, నటన, డాన్స్ అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. రీసెంట్ గా తన ప్రియుడు జాకీ భగ్నానీని గోవాలో పెళ్లి చేసుకుంది.

ఇలా పెళ్లి ముగిసిందో లేదో.. రకుల్ అప్పుడే అందాలు ఆరబోయడం స్టార్ట్ చేసింది. మరింత గ్లామర్ ఒలకబోస్తూ.. కళ్లు చెదిరే సొగసుతో ట్రెండీ అవుట్ ఫిట్ లో మెరుపులు మెరిపిస్తుంది. మత్తెక్కించే కళ్లతో సెక్సీగా చూస్తూ యువతను ఊరిస్తుంది. రెడ్ హాట్ మిర్చిలా నడుము, నాభి అందాలు ప్రదర్శిస్తోన్న ఈ బ్యూటీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. నెటిజన్లు రకుల్ ప్రీత్ సింగ్ సొగసును కొనియాడుతున్నారు.

Read More : ఏకంగా ఆ స్టార్ కిడ్‌తో రొమాన్స్‌కి సిద్దం అయిన అనుపమ.. ఇన్ స్టా పోస్ట్ వైరల్


Next Story