- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > హైదరాబాద్‌కు తమిళ జైలర్ ఎంట్రీ.. పూనకాలతో ఊగిపోయిన ఫ్యాన్స్.. ఫొటోలు వైరల్
హైదరాబాద్‌కు తమిళ జైలర్ ఎంట్రీ.. పూనకాలతో ఊగిపోయిన ఫ్యాన్స్.. ఫొటోలు వైరల్
సూపర్ స్టార్ రజినీకాంత్, తమన్నా కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘జైలర్’.

X
దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ రజినీకాంత్, తమన్నా కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. ఈ రోజు (ఆగస్టు-10) థియేటర్లలో రిలీజై సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇక ‘రోబో’ సినిమా తర్వాత రజినీకాంత్ ‘జైలర్’ మూవీతో సాలిడ్ హిట్ కొట్టడంతో థియేటర్ల ముందు అభిమానుల సందడి మాములుగా లేదు. దీనికి సంబంధించిన ఫొటో ఫీచర్ మీకోసం.
Read More..
Superstarపై అభిమానం.. ఆఫీస్‌లో లీవ్ ఇవ్వలేదని ‘Jailer’ సినిమా చూసేందుకు ఏం చేశాడంటే?
Next Story






