- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం(Video)
by Vemula.Srinu Prasad |
తిరుమల రెండో ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. 39వ మలుపు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న రక్షణ గోడను కారు ఢీకొట్టింది. ..

X
దిశ, వెబ్ డెస్క్: తిరుమల రెండో ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. 39వ మలుపు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న రక్షణ గోడను కారు ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా ప్రయాణికులు బయటపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రోడ్డుపై నిలిచిపోయిన ట్రాఫిక్‌కు క్లియర్ చేశారు. రాకపోకలకు అంతరాయం కలగకుండా కారును పక్కకు తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు భక్తులు ఉన్నారు. తిరుమలకు వెళ్తుండగా ఘటన జరిగింది. స్వల్ప గాయాలతో భక్తులు బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
Next Story






