- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను ‘ఆర్ఆర్ఆర్’ చూడలేదు.. అంత టైమ్ కూడా లేదు: Priyanka Chopra
బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లి తనకంటూ ఐడింటెటీ క్రియేట్ చేసుకుంది ప్రియాంక చోప్రా.

X
దిశ, సినిమా: బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లి తనకంటూ ఐడింటెటీ క్రియేట్ చేసుకుంది ప్రియాంక చోప్రా. ఇప్పుడు వరుస ప్రాజెక్టుల్లో పని చేస్తోంది. అయితే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడిన తీరు చర్చనీయాంశమైంది. ఈ మేరకు ‘ఆర్ఆర్ఆర్’ చూశారా? అని హోస్ట్ ప్రియాంకను ప్రశ్నించారు. దానికి ఆమె ‘లేదు నాకు అంత సమయం లేదు. నేను చాలా సినిమాలు చూడను. టీవీ షోలు మాత్రం తప్పకుండా చూస్తాను’ అని చెప్పింది. దీంతో ఆస్కార్ సాధించిన చిత్రం చూసే టైం లేదు అనడంపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Read more:
హీరోయిన్ తాప్సీని టార్చర్ చేసిన స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?
Next Story






