వరల్డ్‌లోనే ఈ రికార్డ్ సాధించిన ఏకైక హీరోగా ప్రభాస్!

by samatah |
వరల్డ్‌లోనే ఈ రికార్డ్ సాధించిన ఏకైక హీరోగా ప్రభాస్!
X

దిశ, సినిమా: ప్రభాస్ నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘ఆదిపురుష్’ ఒకటి. ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను అన్ని భాషల్లో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ క్రమంలో అన్ని భాషల్లో ఓవరాల్‌గా 100 మిలియన్ వ్యూస్ రాబట్టింది. బాహుబలి, బాహుబలి 2, సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్.. ఇలా ప్రభాస్‌కు సంబంధించిన అన్ని సినిమాల ట్రైలర్స్ 100 మిలియన్ వ్యూస్ రాబట్టడంతో డార్లింగ్ పేరిట యూనిక్ రికార్డ్ క్రియేట్ అయంది. ప్రపంచవ్యాప్తంగా ఈ క్రేజీ రికార్డు ఉన్న ఏకైక హీరో‌గా ప్రభాస్ ప్రశంసలు అందుకుంటున్నాడు.

ఇవి కూడా చదవండి:

'లియో' చివరి షెడ్యూల్ పై తాజా అప్డేట్

Next Story

Most Viewed