- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > బీరు బాటిల్‌తో దారుణంగా చేయి కోసుకుని.. ప్రభాస్ ఫొటోకు తిలకం దిద్దిన వీరాభిమాని..
బీరు బాటిల్‌తో దారుణంగా చేయి కోసుకుని.. ప్రభాస్ ఫొటోకు తిలకం దిద్దిన వీరాభిమాని..
మహాకావ్యం రామాయణం ఆధారంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రముఖ తారాగణంతో ఈ రోజు (జూన్ 16)న ‘‘ఆదిపురుష్’’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: మహాకావ్యం రామాయణం ఆధారంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రముఖ తారాగణంతో ఈ రోజు (జూన్ 16)న ‘‘ఆదిపురుష్’’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో ఎదురుచూసి ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలను చేరుకోలేకపోయింది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఓ సీన్‌పై దారుణమైన ట్రోల్స్ కూడా వస్తున్నాయి. అయితే ప్రభాస్‌పై ఉన్న ప్రేమను ఓ అభిమాని ఈ విధంగా చూపించాడు. ‘జై రెబల్ స్టార్’ అంటూ పగిలిన బీరు బాటిల్‌తో చేయిని పదే పదే కోసుకున్నాడు. అతని రక్తంతో ప్రభాస్ పోస్టర్‌కు రక్తతిలకం దిద్దాడు. పక్కనే ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి: వివాదంలో ‘ఆదిపురుష్’.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు!
Next Story






