- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముక్కు సర్జరీ చేయించుకుంటున్న పూజా.. ఎందుకో తెలుసా?
దిశ,సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తన అందాన్ని మరింత పెంచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.

X
దిశ,సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తన అందాన్ని మరింత పెంచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇటీవల వరుస ప్లాప్‌లతో డిజాప్పాంటింగ్‌గా ఉంటున్న ఆమె.. రాబోయే సినిమాల్లో మరింత గ్లామర్ చూపించి ప్రేక్షకులతోపాటు మేకర్స్‌ను అట్రాక్ట్ చేసేందుకు ట్రై చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల ముక్కుకు సర్జరీ చేయించుకోవాలని అనుకున్నట్లు చెప్పింది. అయితే ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోగా ప్రస్తుతం తెగ హల్ చల్ చేస్తోంది. విభిన్న రీతిలో స్పందిస్తున్న ఫ్యాన్స్ కొన్ని సూచనలు కూడా ఇస్తున్నారు.
Also Read : భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న సుధీర్..!? ఆందోళనలో ఫ్యాన్స్
Next Story






