భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న సుధీర్‌..!? ఆందోళనలో ఫ్యాన్స్

by Dishanational4 |
భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న సుధీర్‌..!? ఆందోళనలో ఫ్యాన్స్
X

దిశ,సినిమా: జనాలను కడుపుబ్బ నవ్విస్తూ.. కోట్లాదిమంది ఫాన్స్‌ని సంపాదించుకున్నాడు సుడిగాలి సుధీర్. 'జబర్దస్త్' షో ద్వారా పాపులర్ అయిన సుధీర్.. గత కొంత కాలంగా తెరపై కనిపించట్లేదు. దీంతో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారని ఫ్యాన్స్ భావించారు. కానీ, తాజా సమాచారం ప్రకారం సుధీర్ భయంకరమైన జబ్బుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇకపై తెరపై యాంకరింగ్ చేసే పొజిషన్‌లో లేడని నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తుండగా.. ఆయన అభిమానులు ఆందోళనలో ఉన్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి

పవన్ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్.. 'హరి హర వీర మల్లు' ట్రైలర్ డేట్ ఫిక్స్

అన్ స్టాపబుల్' సెకండ్ సీజన్‌.. ఫస్ట్ గెస్ట్‌గా సమంత?


Next Story