- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'హరి హర వీర మల్లు' ట్రైలర్ డేట్ ఫిక్స్
దిశ, సినిమా: పవన్ కళ్యాణ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'హరి హర వీరమల్లు'. Latest Telugu News

X
దిశ, సినిమా: పవన్ కళ్యాణ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'హరి హర వీరమల్లు'. ఈ సినిమాలో నిధి అగర్వాల్, జాక్వెలిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ లేటెస్ట్ హిస్టారికల్ ఫిక్షన్ మూవీకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏఎం రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. హరిహర వీరమల్లు మూవీ మరో ట్రైలర్‌ను డిసెంబర్ 31న కొత్త సంవత్సరం కానుకగా విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే చేయనున్నారని సమాచారం. ఇక ఈ అదిరిపోయే అప్‌డేట్‌తో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
Next Story






