Ravi Teja తో రొమాన్స్‌కు రెడీ అయిన బుట్టబొమ్మ?

by Dishanational2 |
Ravi Teja తో రొమాన్స్‌కు రెడీ అయిన బుట్టబొమ్మ?
X

దిశ, సినిమా : టాలీవుడ్ మాస్ రాజా రవితేజ ప్రస్తుత ఫోకస్ మొత్తం ‘టైగర్ నాగేశ్వర రావు’ మూవీపైనే పెట్టాడు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 20న తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇకపోతే రవితేజ తన తదుపరి ప్రాజెక్ట్‌ను గోపీచంద్ మలినేనితో చేయనున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో ‘డాన్ శ్రీను’, ‘బలుపు’, ‘క్రాక్’ వంటి సక్సెస్‌ఫుల్ సినిమాలు రాగా.. మరో హిట్ కోసం జత కట్టనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ ఎత్తున్న నిర్మించనున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుందట. దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.

Read More :

ప్రియుడిని ఊహించుకుంటూ ఆ హీరోపై కంగన ముద్దుల దాడి.. రక్తం వచ్చినా వదల్లేదట

Shraddha Das: వయ్యారాలు ఒలకబోస్తూ ఒంపుసొంపులతో కవ్విస్తున్న శ్రద్ధ దాస్..

Next Story

Most Viewed